పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుని భార్యలు మగధేసునివద్ద మొఱయిడుట

స్తియు ప్రాస్తియు ను కంసు భార్య
స్తికుండను మగధాధీశు సుతలు
రిచేతఁ దమభర్త డఁగిన దుఃఖ
వశలై తండ్రిపాలికేతెంచి
డుగులపైఁ బడి డలూనఁ జెప్పఁ
డురోషభీషణాగ్రహవృత్తిఁ బలికె
“ఏమేమిరా! కృష్ణుఁడే యింత సేసె! 
భూమి నయాదవంబుగ సేయవలయు”